Header Banner

ఇలాంటి నియంత పోకడల వల్లే 11 సీట్లే మిగిలాయి.. ఇక 2.0 అంటే అదీ ఉండదు! జగన్‌పై చీఫ్ విప్ ధ్వజం!

  Wed Feb 12, 2025 15:59        Politics

'నేను అసెంబ్లీకి రాను, ఇంటి నుంచే మాట్లాడతా.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి' అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. 'ఇలాంటి నియంత పోకడల వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇక 2.0 అంటే ఆ 11 సీట్లూ రావు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభకు రాననడమేంటి? ప్రజలు హోదా ఇవ్వకపోయినా, జగన్ కోరుకోవడం సిగ్గు చేటు' అని మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 'ప్రజా సమస్యల పరిష్కారం పట్ల జగన్కు ఆసక్తి లేదని స్పష్టమవుతోంది. ఇది ఆయన అహంకారానికి నిదర్శనం. ఆత్మాభిమానం ఉన్నవారైతే శాసనసభకు రాకుండా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటారా? ఏ రోజూ సభకు వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడని వైకాపా ఎమ్మెల్యేలకు జీతం తీసుకునే హక్కు ఉందా' అని ఆంజనేయులు ప్రశ్నించారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #psychojagan #assembly